సారాంశం
కంటి వెలుగు అందించిన 70 మందికి ఉచితంగా
ముఖ్య విషయాలు
- 170 మందికి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా
కంటి వెలుగు అందించిన 70 మందికి ఉచితంగా
ఎమ్మిగనూరులోని ఆర్కే కంటి వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 70 మందికి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు.
- 2పేదలకు కంటి వెలుగు అందించిన ఆర్కే హాస్పిటల్ యాజమాన్యాన్ని, చైర్మన్ అనురాధను, వైద్య సిబ్బందిని పలువురు అభినందించారు.
- 3మిలాద్-ఉన్-నబి సందర్భంగా శ్రీ సయ్యద్ బాబా ఫరీద్ దర్గా నిర్వాహకులు నూర్ బాబా సాహెబ్, ఖాదర్ బాబా సాహెబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరం ద్వారా గుర్తించిన బాధితులకు ఈ ఉచిత వైద్యం అందించారు.
కంటి వెలుగు అందించిన 70 మందికి ఉచితంగా
ఎమ్మిగనూరులోని ఆర్కే కంటి వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 70 మందికి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. మిలాద్-ఉన్-నబి సందర్భంగా శ్రీ సయ్యద్ బాబా ఫరీద్ దర్గా నిర్వాహకులు నూర్ బాబా సాహెబ్, ఖాదర్ బాబా సాహెబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరం ద్వారా గుర్తించిన బాధితులకు ఈ ఉచిత వైద్యం అందించారు.
పేదలకు కంటి వెలుగు అందించిన ఆర్కే హాస్పిటల్ యాజమాన్యాన్ని, చైర్మన్ అనురాధను, వైద్య సిబ్బందిని పలువురు అభినందించారు.