సారాంశం
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో మదరసా-యే-కబులాహుస్సేన్లో ఉచిత యునాని మహిళా వైద్య శిబిరం నిర్వహించబడింది. మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా న్యాయవాది మన్సూర్ ముఫతి, అసిఫుద్దీన్, ఎంఎంఎఫ్ ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా న్యాయవాది మన్సూర్ ముఫతి, అసిఫుద్దీన్, ఎంఎంఎఫ్ ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- 2ఈవైద్యశిబిరంలోఅనుభవజ్ఞులైనయునానివైద్యులుడాక్టర్షాకీర్చేతులమీదుగామహిళలకుసంబంధించినఎలాంటిఆరోగ్యసమస్యలకైనాఉచితంగామందులుఅందించబడ్డాయి.
- 3మదరసా-యే-కబులాహుస్సేన్లో మహిళల కోసం ఉచిత యునాని వైద్య శిబిరం
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో మదరసా-యే-కబులాహుస్సేన్లో ఉచిత యునాని మహిళా వైద్య శిబిరం నిర్వహించబడింది.
- 4మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో మదరసా-యే-కబులాహుస్సేన్లో ఉచిత యునాని మహిళా వైద్య శిబిరం నిర్వహించబడింది. మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా న్యాయవాది మన్సూర్ ముఫతి, అసిఫుద్దీన్, ఎంఎంఎఫ్ ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈవైద్యశిబిరంలోఅనుభవజ్ఞులైనయునానివైద్యులుడాక్టర్షాకీర్చేతులమీదుగామహిళలకుసంబంధించినఎలాంటిఆరోగ్యసమస్యలకైనాఉచితంగామందులుఅందించబడ్డాయి.
ఎలాంటిదీర్ఘకాలికలేదాసాధారణఆరోగ్యసమస్యలుఉన్నా,ఉచితంగానాణ్యమైనయునానివైద్యసేవలుపొందడానికిఇదిఒకమంచిఅవకాశం.
మహిళలందరూఈఅవకాశాన్నిసద్వినియోగంచేసుకొని,తమఆరోగ్యసమస్యలకువైద్యులనుసంప్రదించాల్సిందిగాకోరడమైనది.రానున్నరోజుల్లోకూడామరిన్నిఉచితవైద్యశిబిరాలునిర్వహిస్తామనికమిటీసభ్యులుతెలిపారు.