సారాంశం
ఎలినో ప్రకృతి వైఫల్యం కుంటూ మాజీ సీఎం జగన్ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరనిని విమర్శించారు
ముఖ్య విషయాలు
- 1అమృత్ 2.0 పథకం కింద సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
- 2చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బొక్కలగూడెంలో గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమిపూజ చేశారు.
- 3చెన్నూర్ ఆధునికీకరణ, 2027 పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి వివేకానంద
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
- 4చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027 లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.
యెమ్మిగనూరు, 19 September
ఎలినో ప్రకృతి వైఫల్యం కుంటూ మాజీ సీఎం జగన్ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరనిని విమర్శించారు
ఎలినో ప్రకృతి వైఫల్యం అయితే, దానిని పట్టుకుని మాజీ సీఎం జగన్ ఎలినోను మైలినో చేశారని, దీనిపై విచిత్రంగా మాట్లాడి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరని ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ ఎలినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశారని, సాగు, తాగునీటి రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు, ఎర్రకోట నుంచి కల్లూరు వరకు ప్రతి ఎకరాకూ సాగునీరు అందించామని స్పష్టం చేశారు.
కరువు మండలాల ప్రకటనపై నిబంధనలు ఉంటాయని, ఇది తెలియకుండా వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.