ఆదోని, 2026-06-05
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కొలిచే వారికి కొంగు బంగారం అయిన హజరత్ సయ్యద్ షా మొహమ్మద్ జలాలుద్దీన్ ఖాదిరి ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తజనాలు స్వామివారిని దర్శించుకుని, తమ కోరికలు తీర్చుకున్నారు.

భక్తులందరూ స్వామివారి సమాధిని పూలమాలలు, చర్తో అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు.