ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డులో జిల్లా పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, ఎస్ఎంసీ చైర్మన్‌గా మైమూన్, వైస్ చైర్మన్‌గా సలీమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మైమూన్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బీవీ. జయ నాగేశ్వర రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాదాసాహెబ్, ముస్తాక్ ఆహమ్మద్, పాఠశాల పద్యాలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఉర్దూ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం
Share:

సారాంశం
ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డులో జిల్లా పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం, ఎస్ఎంసీ చైర్మన్‌గా మైమూన్, వైస్ చైర్మన్‌గా సలీమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముఖ్య విషయాలు
- ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డులో జిల్లా పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు.
- ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మైమూన్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
- అనంతరం, ఎస్ఎంసీ చైర్మన్‌గా మైమూన్, వైస్ చైర్మన్‌గా సలీమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

G Jeelani Basha
Reporter
Andhra Pradesh
52ఆర్టికల్స్
4,272వ్యూస్
సంబంధిత వార్తలు

ఆదోని వసతి గృహంలో ఆర్డీఓ తనిఖీ: విద్యార్థుల సమస్యలపై ఆరా
0
భాష్యం పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాలు: అటవీ అధికారుల అవగాహన
0
ఆదోని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన: వార్డెన్‌పై వేటు వేయాలని డిమాండ్
0
దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత ఉన్న కోసిగి ప్రాంతం నుంచి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బచావో కార్యక్రమం
0
ఆదోని నారాయణ పాఠశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
0
