పట్టణం (సూర్య పత్రిక) ఆగస్టు 22
ూభతబూతతగదశభగగ,బజగశణ.ఈసదభగళసదధత,భతథజ.
కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 156వ బూత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.
156వ బూత్ కన్వీనర్, కో కన్వీనర్ ఖలీల్, జిలాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంబి మహేష్, కో క్లస్టర్ కామర్తి మహేష్‌లు పాల్గొని ప్రచారం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు వారు తెలిపారు.











