సారాంశం
పపలోనణాలను,సౌాననూడాలటేకటూపుఅముఖమన,పఒకకూమకటఆోగాననజాగగాకాపాడుకోాలనకేఎసఎససాాఫీగాపఠాధపులుసనూాాసాహె,ఖాాా,సఫాజాాసాహెలుపేకొననాు.
ముఖ్య విషయాలు
- 1కటూపుోనేపపసౌ-గాలో
పపలోనణాలను,సౌాననూడాలటేకటూపుఅముఖమన,పఒకకూమకటఆోగాననజాగగాకాపాడుకోాలనకేఎసఎససాాఫీగాపఠాధపులుసనూాాసాహె,ఖాాా,సఫాజాాసాహెలుపేకొననాు.
- 2మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబి సందర్భంగా కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా ప్రాంగణంలో ఆర్.కే హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
- 3ప్రపంచంలోని వర్ణాలను, సౌందర్యాన్ని చూడాలంటే కంటి చూపు అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా పిఠాధిపతులు సయ్యద్ నూర్ బాబా సాహెబ్, ఖాదర్ బాబా, సర్ఫరాజ్ బాబా సాహెబ్ లు పేర్కొన్నారు.
- 4ఈ శిబిరంలో ఆర్.కే హాస్పిటల్ డాక్టర్ హేమంత్ కుమార్ వైద్య సేవలు అందించారు.
దర్గా ప్రాంగణం (సూర్య పత్రిక) ఆగస్టు 26
పపలోనణాలను,సౌాననూడాలటేకటూపుఅముఖమన,పఒకకూమకటఆోగాననజాగగాకాపాడుకోాలనకేఎసఎససాాఫీగాపఠాధపులుసనూాాసాహె,ఖాాా,సఫాజాాసాహెలుపేకొననాు.
ప్రపంచంలోని వర్ణాలను, సౌందర్యాన్ని చూడాలంటే కంటి చూపు అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా పిఠాధిపతులు సయ్యద్ నూర్ బాబా సాహెబ్, ఖాదర్ బాబా, సర్ఫరాజ్ బాబా సాహెబ్ లు పేర్కొన్నారు.
మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబి సందర్భంగా కేఎస్ఎస్ బి సయ్యద్ బాబా ఫరీద్ దర్గా ప్రాంగణంలో ఆర్.కే హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్.కే హాస్పిటల్ డాక్టర్ హేమంత్ కుమార్ వైద్య సేవలు అందించారు.