యెమ్మిగనూరు, 20 October
కూటమి ప్రభుత్వ పాలనతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ 15వ వార్డులో నాయకులు ఎస్. మహబూబ్ బాషా, విశ్వనాథ్, భీమన్న, బుగిడి నాగరాజు, మూర్తి స్వామి, బత్తిన సురేష్, మైనార్టీ నాయకురాలు జాహిద, అమర్నాథ్ గౌడ్, రంజిత్ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రూ.1.50 కోట్లతో తాగునీటి పైప్లైన్లు, మునెప్ప నగర్లో జేడీపీ పైప్లైన్లు, 24 గంటల తాగునీటి సరఫరా, విద్యుత్ లోడ్ సమస్య పరిష్కారానికి 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. వార్డులో జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని, ప్రజలు అత్యధిక మెజారిటీతో టీడీపీని ఆదరిస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.