సారాంశం
కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైపిఎం కొండయ్య చౌదరిని రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప పరామర్శించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దామ నరసింహులు, పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కటారి రాజేంద్ర, 29వ వార్డు ఇన్చార్జ్ వడ్డే కృష్ణ, 7వ వార్డు నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- 2ఈ సందర్భంగా కొండయ్య చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- 3కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైపిఎం కొండయ్య చౌదరిని రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప పరామర్శించారు.
- 4ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైపిఎం కొండయ్య చౌదరిని రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప పరామర్శించారు.
ఈ సందర్భంగా కొండయ్య చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దామ నరసింహులు, పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కటారి రాజేంద్ర, 29వ వార్డు ఇన్చార్జ్ వడ్డే కృష్ణ, 7వ వార్డు నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.