ఆదోని, 2026-06-05
ధనికఅబాటఉననఈజన,చేబడటిమఢనమమకాబననానిెెననాి.నిఓడిసఘటనకకేిి.కిగకకషఇాచేడబాధాకమనిడాకటినాగేషఅననా.
ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ భూతవైద్యం, చేతబడులు వంటి మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోనిలో ఓ వైద్యుడిపై భూతవైద్యం సంఘటన కలకలం రేపింది. వ్యక్తిగత కక్షలతో ఇలా చేయడం బాధాకరమని డాక్టర్ ఆది నాగేష్ అన్నారు.
ఉద్యోగంలో పదోన్నతి కోసం ఇలాంటి చేతబడులు చేసి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మత్తు మందుడాక్టర్ లక్ష్మీ మోనాలిసా హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.







