జిల్లా ఆదోని పట్టణంలో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2625వ సంవత్సరం పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకల్లో 30 మంది ఉపవాసాలు చేపట్టి పాల్గొన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు.
జిల్లా ఆదోని పట్టణంలో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 2625 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా ఆదోనిలో 30 మంది ఉపవాసాలు చేపట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కూడా పాల్గొన్నారు.











