
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో 156.70 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎ…

ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో 156.70 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎ…

కర్నూలు జిల్లా ఆదోనిలోని నారాయణ పాఠశాలలో వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజియం అన్వర్ భాష హాజరయ్యారు. వినాయక చవితి ప…

ఆదోనిలోని నారాయణ పాఠశాలలో ఈరోజు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజియం అన్వర్ బాష హాజరయ్యారు. గణపతి ప్రాశస్త్యాన్ని,…

ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

తపపసూపటటణోఏపటసజడడ.సభఆసపతపూజ,ొసపఆపొ.

తపపగూజగడడఠ.ఈభగఆోపతపూజహఆఅ.

రైతుల జీవితంలో పశువులకు ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పే పోలాల అమావాస్య పండుగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో రైతులు తమ ఎద్దులను ప్రత్యే…

ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార…

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన కుమారుడు శంషేర్ సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొడుకును కోల్పోయిన బాధను తలుచుకుంటూ, తల్లి ప్రేమన…

ఆదోనిలోని భాష్యం-2 పాఠశాలలో భాష్యం చైర్మన్ రామకృష్ణ గారి మార్గదర్శకత్వంలో, మాచని కవిత ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యా…

ప్రజారోగ్యం, వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్ఓ) ప్రచురించిన విద్యార్థి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఆద…

నేపాల్లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం సంభవించింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుక…

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను రాష్ట్రీయ పోషణ్ మాహ్ (జాతీయ పోషకాహార మాసం) గా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా, మండలం, దేవిబెట్ట గ్రామంలోని అంగన్వాడీ క…

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం దేశీయ వాయిదా మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,265 తగ్గి రూ.1,50,935క…

ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నియామకాలపై రాజకీయ వివాదం రాజుకుంది. మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ …

పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భూమి లోపలి నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అధికారులు స్…

మండలం మండగిరి పంచాయతీ పరిధిలోని . నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని, పైకప్పు మరమ్మతులు చే…

ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో సమావేశమయ్యారు. పార్కింగ్ సదుపాయం లేకుండా నిర్మించిన భవనాలపై దృష్టి సారించ…

గోనెగండ్ల మండలంలో ఐపీపీ సర్వసభ జరిచింది. మండల పరిషత్ అధ్యక్షుడు (ఐపీపీ) టీ. నసురుదీన్ అధ్యక్షత జరించారు, ప్రజా సమస్యలపై చర్చ చేసారు.

ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది